( Srimad Bhagavatam – first Canto – Chapter 8 – Text 1 to 43)
The following proverse in Telugu are humble translation of the above great spiritual work.
There are spelling errors due to phonetic typing. The readers should bear with me.
There are spelling errors due to phonetic typing. The readers should bear with me.
( SB 1 - 8 -18 )
అది దేముడు
కృష్ణ నికు నా ప్రణామములు
నివే అది దేముడువి అనంతుడివి
అంతా నివే కానీ ఎ మాయకి చిక్కవు
ఎవెరి ద్రిష్టికి అందవు ఓ అంతర్యామి
నివే అది దేముడువి అనంతుడివి
అంతా నివే కానీ ఎ మాయకి చిక్కవు
ఎవెరి ద్రిష్టికి అందవు ఓ అంతర్యామి
( SB 1 - 8 -19 )
ఇంద్రియాలకి దుర్లబము
ఓ నటన సూత్రదారి
ని నిజ రూపం
ఈ ఇంద్రియాలకి మరియు
అజ్ఞానులుకు దుర్లబము
ని నిజ రూపం
ఈ ఇంద్రియాలకి మరియు
అజ్ఞానులుకు దుర్లబము
( SB 1 - 8 - 20)
కుంతి వినయము
నీవు గొప్ప వేదాంతులుకి కూడా
అందని వాడి వయ, నివే దయతో
దిగి వస్తావుగదయ వారి కోసము
నేనుఒక మాములు స్త్రీ నయ
అందని వాడి వయ, నివే దయతో
దిగి వస్తావుగదయ వారి కోసము
నేనుఒక మాములు స్త్రీ నయ
( SB 1 - 8 - 21)
అంత కృష్ణ మయము
కృష్ణయ వాసుదేవాయ
దేవికి నందాయా
నంద గోప కుమారయా
గోవిందయా నమో నమహ
దేవికి నందాయా
నంద గోప కుమారయా
గోవిందయా నమో నమహ
( SB 1 - 8 - 22)
పద్మ పదము
నమో పంకజ నాభాయ
నమో పంకజ మాలయ
నమో పంకజ నేత్రాయ
నమో పంకజ పాదాయ
నమో పంకజ మాలయ
నమో పంకజ నేత్రాయ
నమో పంకజ పాదాయ
( SB 1 - 8 - 23)
రిశికేసుడు
ఓ రిషికేశ ని తల్లి దేవకీని
కంసుని చెర విదిపించావు కదయ
నన్ను నా పిల్లలని ఎన్నో ప్రమాదులు నుంచి
కాపాడావు కదయ గోనింద
కంసుని చెర విదిపించావు కదయ
నన్ను నా పిల్లలని ఎన్నో ప్రమాదులు నుంచి
కాపాడావు కదయ గోనింద
( SB 1 - 8 - 24)
కృష్ణ నివు మాకు రక్ష
ఓ కృష్ణ నివు మాకు రక్ష, విష ఆహారము నుంచి
బడబాగ్నులు నుంచి, నరమాంచ బక్షకులు నుంచి
శత్రు సముహుములు నుంచి, అడివిలో మా బాధలు నుంచి
యుద్దములో గొప్ప విరులు నుంచి, అస్వధామ బయనకర అస్రము నుంచి
( SB 1 - 8 - 25)
కష్టాలు మల్లి మల్లి కావాలి
ఓ గోవింద మాకు ప్రపంచములో ఉన్న
అన్ని కష్టాలు మల్లి మల్లి రానివయ్య
వస్తే నిన్ను మల్లి మల్లి చూడగలము కదా
నిన్ను చూస్తె చావు పుట్టకలు ఉండవు కదా
( SB 1 - 8 - 26)
మాయ లోక విముక్తి
ఓ గోపాలా ఎంత సులుభడువయ్య
అందము ఐసర్యము చదువులు
గౌరవము కుటుబ్మము మనకు అడ్డుయ్య
ని దరి చేరడానికి ముక్తిపదానకి
అందము ఐసర్యము చదువులు
గౌరవము కుటుబ్మము మనకు అడ్డుయ్య
ని దరి చేరడానికి ముక్తిపదానకి
( SB 1 - 8 - 27)
నివే మాస్తిరాస్తి
నమో మాధవా నికు ఈ లోకముతో
సంబందము లేదయా కానీ
నివే మాకు పరమగతి మరి
మించిని ఆస్థి లేదు గదయా
నమో మాధవా నికు ఈ లోకముతో
సంబందము లేదయా కానీ
నివే మాకు పరమగతి మరి
మించిని ఆస్థి లేదు గదయా
( SB 1 - 8 - 28)
అంతట నివే
ఓ హరి అనంత కాలమా
అన్ని ని ఆదీనిము లోనే
అది అంతము నివే
అంతట నివే మా గతి నివే
ఓ హరి అనంత కాలమా
అన్ని ని ఆదీనిము లోనే
అది అంతము నివే
అంతట నివే మా గతి నివే
( SB 1 - 8 - 29)
క్రిష్ట్న ఎమి నీ ఆటలు
క్రిష్ట్న నీ ఆటలు మాకు ఆర్థము కావయ
మానవ చెస్టలు కదా అందుకే
నీకు ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు?
మా బ్రమ కొందరె మిత్రులు అని
( SB 1 - 8 - 30)
క్రిష్ట్న ఎమి నీ అవతారములు
ఓ అనంతుడా ఓ అదిఅత్మ పుట్టక లేని వాడా
మత్య కుర్మ వరహ నరషింహ వామన
పరుసురామ రామ క్రిష్ట్న భుద్ద కలి
ఇ ని అవతారములు మాకు వింత కాదయ క్రిష్ట్నయా
( SB 1 - 8 - 31)
క్రిష్ట్నయా నివు బయానికి బయము కదయ
క్రిష్ట్నయా అమ్మ యసొద వెన్న తిన్నావు అని
తాడుతొ కట్టడానికి వస్తె కాటుక పొయాలాగ
బయము తొ ఏడిచావు కదయా, ఎమి వింత
క్రిష్ట్నయా నివే బయానికి బయము కదయ.
( SB 1 - 8 - 32)
క్రిష్ట్నయా మలయ పర్వతపు మంచి గన్ధమా
పుట్టక లేని వాడా పుట్టావా యదువంశము లొ
ని బక్తజనములు కొసము, నికు అతి
ఇస్ట మైన బక్తుడు యదు రాజు కొసము
మలయ పర్వతము మిద మంచి గన్ధము లాగ
( SB 1 - 8 - 33)
క్రిష్ట్నయా దేవతల మిత్రుడువయ
క్రిష్ట్నయా పుట్టక లేని వాడా దెవకి వాసుదెవులు
పార్ధ్నతొ పుట్టావు అట కదయా
శత్రు నాశనము కొరకు.
ఎమటయా ని లిలా వినొదము క్రిష్ట్నయా
( SB 1 - 8 - 34)
క్రిష్ట్నయా భుదేవికి దురమార్గుల బారమయ
భుబారము తక్కువ చెయమని
ని కొదుకు పార్థన చెస్తె కదయా
భుబారము తక్కువ చెయుటుకు
ఈ అవతారము కదయా క్రిష్ట్నయా
( SB 1 - 8 - 35)
క్రిష్ట్నయా భక్తిని పెంచుటుకు కదయా
క్రిష్ట్నయా నివు భక్తి పెంపు కొరకె
శ్రవనము స్మరనము అర్చనము
మాకు రక్ష అని బొధ చెయుటకు
ఈ అవతారము అట కదయా
( SB 1 - 8 - 36)
ముక్తి మార్గము శ్రవనము స్మరనము అర్చనము
ని లిల ఎఫ్ఫూడూ శ్రవనము స్మరనము చెస్తు
ని అర్చనము ఎఫ్ఫూడూ చెస్తు ఇన్కొకురు చెస్తె
ఎన్థొ సంతొసము పొందెవారికి జనన మరనాలు
వదలి ని పాదపద్మమములు దరి చెర్చుకుంటావు క్రిష్ట్న
( SB 1 - 8 - 37)
కన్నయ అన్ని మాకు నివె చెసావు
మి మిదె అదారపడిన మమ్ము
వదలి పొతున్నావా కన్నయా
శత్రువులు బారినుంచి ఎవరు
నివు తప్ప ఎవరు మాకు దిక్కు
( SB 1 - 8 - 38)
క్రిష్ట్న ఎమి ని దయ
ఉపిరి లెక పొతె శరిరము లెదు
నివు లెక పొతె మెము లెము
మాకు పెరు ఉరు లెదు
మాకు అదె అంతము
( SB 1 - 8 - 39)
క్రిష్ట్న ని పాద ముద్రలు
మా రాజ్యమంతా
అన్దుకె అంత అందము
నివు లెక పొతె
ఇక అనందము ఎది
( SB 1 - 8 - 40)
క్రిష్ట్న నివె అన్థులెని సంపద
ములికలు అహరము
పండులు నిరు ఖనిజములు
అంతులెని సంపదులు
ఇవన్ని ని చల్లని చుపులె
( SB 1 - 8 - 41)
క్రిష్ట్న ఈ మమతులును త్రెంసు
విస్వాదిపతి విస్వత్మా
విస్వరుపా క్రిష్ట్న
దయతొ ఈ ప్రెమ
అనుబందాలును త్రెంసు
( SB 1 - 8 - 42)
ఓ మదుసుదనా
గంగా ఎల్లపుడు
సమున్ద్రము లొకీ
నా అంతరంగము
ఎల్లపుడు ని లొకీ
( SB 1 - 8 - 43)
ఓ క్రిష్ట్న స్నెహితుడా
శథ్రు వినశకా
గొలొక నివసి
అపద బాందవుడా
ని కివె మా వన్దనములు
