Friday, July 22, 2011

Kunthis Prayer



( Srimad Bhagavatam – first Canto – Chapter 8 – Text 1 to 43)

The following proverse in Telugu are humble translation of the above great spiritual work. 

There are spelling errors due to phonetic typing. The readers should bear with me. 

( SB 1 - 8 -18 )
 అది దేముడు
కృష్ణ నికు నా ప్రణామములు
నివే అది దేముడువి అనంతుడివి
అంతా నివే కానీ ఎ మాయకి చిక్కవు
ఎవెరి ద్రిష్టికి అందవు ఓ అంతర్యామి   
( SB 1 - 8 -19 )  
ఇంద్రియాలకి దుర్లబము
ఓ  నటన సూత్రదారి
ని నిజ రూపం
ఈ  ఇంద్రియాలకి మరియు
అజ్ఞానులుకు దుర్లబము 
( SB 1 - 8 - 20)  
కుంతి వినయము
నీవు  గొప్ప వేదాంతులుకి కూడా
అందని వాడి వయ, నివే దయతో
దిగి వస్తావుగదయ వారి కోసము
నేనుఒక  మాములు స్త్రీ నయ 
( SB 1 - 8 - 21)  
అంత కృష్ణ మయము
కృష్ణయ  వాసుదేవాయ
దేవికి నందాయా         
నంద గోప కుమారయా  
గోవిందయా  నమో నమహ

( SB 1 - 8 - 22)  
పద్మ పదము
నమో పంకజ నాభాయ
నమో పంకజ మాలయ     
నమో పంకజ నేత్రాయ
నమో పంకజ పాదాయ   
( SB 1 - 8 - 23)  
రిశికేసుడు
ఓ రిషికేశ ని తల్లి దేవకీని
కంసుని చెర విదిపించావు కదయ
నన్ను నా పిల్లలని ఎన్నో ప్రమాదులు నుంచి    
కాపాడావు కదయ గోనింద
( SB 1 - 8 - 24)
కృష్ణ నివు మాకు రక్ష
ఓ కృష్ణ నివు మాకు రక్ష, విష ఆహారము నుంచి
బడబాగ్నులు నుంచి, నరమాంచ  బక్షకులు నుంచి
శత్రు  సముహుములు  నుంచి, అడివిలో మా బాధలు నుంచి
యుద్దములో గొప్ప విరులు  నుంచి, అస్వధామ బయనకర అస్రము నుంచి
( SB 1 - 8 - 25)
కష్టాలు మల్లి మల్లి కావాలి
ఓ గోవింద మాకు ప్రపంచములో ఉన్న
అన్ని కష్టాలు మల్లి మల్లి రానివయ్య
వస్తే నిన్ను మల్లి మల్లి చూడగలము కదా 
నిన్ను చూస్తె చావు పుట్టకలు ఉండవు కదా    
 
( SB 1 - 8 - 26)  
మాయ లోక విముక్తి
ఓ గోపాలా  ఎంత సులుభడువయ్య
అందము
  ఐసర్యము చదువులు
గౌరవము కుటుబ్మము మనకు అడ్డుయ్య  
ని దరి చేరడానికి ముక్తిపదానకి
       
( SB 1 - 8 - 27)  
నివే మాస్తిరాస్తి
నమో మాధవా నికు
  ఈ లోకముతో
సంబందము
  లేదయా  కానీ
నివే మాకు పరమగతి మరి
మించిని ఆస్థి లేదు గదయా
( SB 1 - 8 - 28)  
అంతట నివే
ఓ హరి అనంత కాలమా
అన్ని ని ఆదీనిము లోనే
అది అంతము నివే
అంతట నివే మా గతి నివే
 
( SB 1 - 8 - 29)  

క్రిష్ట్న ఎమి నీ ఆటలు
క్రిష్ట్న నీ ఆటలు మాకు ఆర్థము కావయ   
మానవ చెస్టలు కదా అందుకే
నీకు ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు?
మా బ్రమ కొందరె మిత్రులు అని      

( SB 1 - 8 - 30)  
క్రిష్ట్న ఎమి నీ అవతారములు
ఓ అనంతుడా ఓ అదిఅత్మ పుట్టక  లేని వాడా
మత్య కుర్మ వరహ నరషింహ వామన
పరుసురామ రామ క్రిష్ట్న భుద్ద కలి
ఇ ని అవతారములు మాకు వింత కాదయ క్రిష్ట్నయా       

( SB 1 - 8 - 31)  
క్రిష్ట్నయా నివు బయానికి బయము కదయ
క్రిష్ట్నయా అమ్మ యసొద వెన్న తిన్నావు అని
తాడుతొ కట్టడానికి వస్తె కాటుక పొయాలాగ
బయము తొ  ఏడిచావు కదయా,  ఎమి వింత
క్రిష్ట్నయా   నివే బయానికి బయము కదయ.

( SB 1 - 8 - 32)  
క్రిష్ట్నయా మలయ పర్వతపు మంచి గన్ధమా
పుట్టక  లేని వాడా పుట్టావా యదువంశము లొ
ని బక్తజనములు కొసము, నికు అతి
ఇస్ట  మైన బక్తుడు యదు రాజు కొసము
మలయ పర్వతము మిద మంచి గన్ధము లాగ
( SB 1 - 8 - 33)  
క్రిష్ట్నయా దేవతల మిత్రుడువయ
క్రిష్ట్నయా పుట్టక  లేని వాడా దెవకి వాసుదెవులు
పార్ధ్నతొ పుట్టావు అట కదయా
శత్రు నాశనము కొరకు.
ఎమటయా ని లిలా వినొదము క్రిష్ట్నయా 
( SB 1 - 8 - 34)  
క్రిష్ట్నయా  భుదేవికి  దురమార్గుల  బారమయ

భుబారము తక్కువ  చెయమని
ని కొదుకు పార్థన చెస్తె కదయా
భుబారము తక్కువ  చెయుటుకు
ఈ అవతారము కదయా క్రిష్ట్నయా
( SB 1 - 8 - 35)  
క్రిష్ట్నయా భక్తిని పెంచుటుకు కదయా
క్రిష్ట్నయా నివు భక్తి పెంపు కొరకె
శ్రవనము స్మరనము అర్చనము
మాకు రక్ష అని  బొధ చెయుటకు
ఈ అవతారము అట కదయా
( SB 1 - 8 - 36)  
ముక్తి మార్గము శ్రవనము స్మరనము అర్చనము
ని లిల ఎఫ్ఫూడూ శ్రవనము స్మరనము చెస్తు
ని అర్చనము ఎఫ్ఫూడూ చెస్తు ఇన్కొకురు చెస్తె
ఎన్థొ సంతొసము పొందెవారికి జనన మరనాలు
వదలి ని పాదపద్మమములు దరి చెర్చుకుంటావు క్రిష్ట్న
( SB 1 - 8 - 37)  
కన్నయ అన్ని మాకు నివె చెసావు  
మి మిదె అదారపడిన మమ్ము
వదలి పొతున్నావా కన్నయా
శత్రువులు బారినుంచి ఎవరు
నివు తప్ప ఎవరు మాకు దిక్కు
( SB 1 - 8 - 38)  
క్రిష్ట్న ఎమి ని దయ
ఉపిరి లెక పొతె శరిరము లెదు
నివు లెక పొతె మెము లెము
మాకు పెరు ఉరు లెదు
మాకు అదె అంతము

( SB 1 - 8 - 39)  
క్రిష్ట్న ని పాద ముద్రలు
మా రాజ్యమంతా
అన్దుకె అంత అందము
నివు లెక పొతె
ఇక అనందము ఎది

( SB 1 - 8 - 40)  
క్రిష్ట్న నివె అన్థులెని సంపద
ములికలు అహరము
పండులు నిరు ఖనిజములు
అంతులెని సంపదులు
ఇవన్ని ని చల్లని చుపులె
( SB 1 - 8 - 41)  
క్రిష్ట్న ఈ మమతులును త్రెంసు
విస్వాదిపతి విస్వత్మా
విస్వరుపా  క్రిష్ట్న
దయతొ ఈ ప్రెమ
అనుబందాలును త్రెంసు
( SB 1 - 8 - 42)  
ఓ మదుసుదనా
గంగా ఎల్లపుడు
సమున్ద్రము లొకీ
నా అంతరంగము
ఎల్లపుడు ని లొకీ
( SB 1 - 8 - 43)  
ఓ క్రిష్ట్న స్నెహితుడా
శథ్రు వినశకా
గొలొక నివసి
అపద బాందవుడా
 ని కివె మా వన్దనములు